భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ: 44వ డివిజన్ గాంధీనగర్‌కు చెందిన చింతల చెరువు ప్రమీల మరణించిన విషయం తెలిసిన వెంటనే, స్థానిక నాయకుడు పొనిశెట్టి వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి భౌతికాయానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రమీల కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ మనోధైర్యం చెప్పారు. ప్రమీల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





