భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
05-03-2026
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి 45వ వార్డు కార్పొరేటర్ నరేష్, గౌరవ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు కలిసి మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధి కోసం అందరూ ఒక టీమ్‌లా కలిసి పనిచేయాలని, కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పూర్తి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు.
అలాగే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేయర్‌తో సమన్వయంతో ముందుకు సాగాలని సంకల్పించారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





