భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
05-03-2026
నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా కోర్టు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వసంత పాటిల్ కలెక్టర్ అంకిత్‌కు జిల్లా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశం జిల్లా కార్యాలయాల్లో పరస్పర అవగాహన మరియు సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఇచ్చిందని అధికారులు తెలిపారు.
- పాల్వంచలో భక్తి వైభవంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం – పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
- పాల్వంచలో నవ మహిళా సాధికార కేంద్రంలో యోగ్యత పత్రాలు, చెక్కుల పంపిణీ
- శ్రీరామనవమి ఏర్పాట్లకు సి ఎస్ ఆర్ సంస్థల సహకారం అవసరం: కలెక్టర్ అంకిత్
- పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్
- జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మవద్దు: కలెక్టర్ అంకిత్





